11, జులై 2012, బుధవారం

పర్ణశాల పంచవటి భద్రాచలం

పర్ణశాల మరియు పంచవటి భద్రాచల క్షేత్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. శ్రీరామచంద్రుడు, సీత, లక్ష్మణుడు వనవాస సమయంలో యిక్కడే, రావణబ్రహ్మ సీతాదేవిని అపహరించాడని ప్రతీతి.

పంచవటిలో రాముని పాదాలు, జింక పాదం, సీత పాదాలు దర్శించవచ్చు. యిక్కడే పర్ణశాలలో సీతాపహరణ ఘట్టాలు తెలిపే బొమ్మలు కొలువుదీరి ఉన్నాయి




















కొంటె బొమ్మల బాపు గీసిన రామాయణ చిత్రాలు, ఘట్టాలు అపూర్వం. ఆ చిత్రాలే బొమ్మలు అయి సాక్షాత్కరిస్తే






















పంచవటిలో సీతదేవి నార చీర (అక్కడ చిన్న కొండ 5 రంగులలో ఉంటుంది), పసుపు, కుంకుమ రాళ్ళు, శ్రీరామచంద్రుడు ఆసీనుడైన ప్రదేశం కూడా దర్శించవచ్చు.  







పర్ణశాల నుంచి పంచవటికి 0.5 కిలోమీటర్లు ఉంటుంది. భద్రాచలం నుంచి బస్సులో వెళ్ళాలంటే, బస్ స్టాండ్ నుంచి వేంకటాపురం వెళ్ళే బస్ లో వెళ్ళవచ్చు.               

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి