8, జనవరి 2012, ఆదివారం

శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నారాయణవనం




నారాయణవనం లో శ్రీవేంకటేశ్వరు పద్మావతి సమేతంగా కొలువై ఉన్నాడు. నారాయణవనం లో శ్రీవేంకటేశ్వరుడు, కళ్యాణ వేంకటేశ్వరుడు గా దర్శనమిస్తాడు.



ఇక్కడే స్వామి వారు పద్మావతి దేవిని వివాహం చేసుకొన్నారు. ఇక్కడ కొలువైన వేంకటేశ్వర స్వామి అర్చా మూర్తి చేతికి కళ్యాణ కంకణం దర్శించవచ్చు.



ఇక్కడ పద్మావతి దేవి వేంకటేశ్వరుల వివాహ సందర్భంగా,   పద్మావతి  దేవి కి సున్ని పిండి విసిరిన తిరగలి ని  దర్శించవచ్చు. ఇదే ఆలయ ప్రాంగణం లో కొలువు తీరిని శ్రీరంగనాధ స్వామిని కూడా  దర్శించవచ్చు. ఆలయ ప్రాంగణం విశాలంగా, ప్రశాంతంగా ఉంది. 



తిరుపతి నుంచి నారాయణ వనం కు బస్ లు ఉన్నాయి.
    










1 కామెంట్‌: