8, జనవరి 2012, ఆదివారం

శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం నాగలాపురం

నాగలాపురం లో శ్రీ వేదనారాయణ స్వామి అర్చా రూపం లో కొలువై ఉన్నాడు.

ఇక్కడ వేదనారాయణ స్వామి ఒక పాదం మాత్రమే కనిపిస్తుంది. రెండవ ఫాదం మత్య రూపం లో దర్శనమిస్తుంది.

సోమకాసురుడు వేదాలను దొంగిలిస్తే, మహావిష్ణు వేదాలను రక్షించటనికి మత్యావతారం లో సోమకాసురుడిని సంహరించి వేదాలను కాపాడతాడు.    

సూర్య నారాయణా వేద పారయణ పాట చాలా బాగుంటుంది.

అలాగే యిక్కడ  వేద నారాయణ స్వామి ని ప్రత్యక్ష దైవం సూర్య నారాయణ స్వామి, తన భాను కిరణాలతో  అర్చిస్తాడు. అయితే రోజూ కాదు సుమా!! కేవలం సంవత్సరానికి 3 రోజులు మాత్రమే.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి