8, జనవరి 2012, ఆదివారం

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కార్వేటినగరం


కార్వేటినగరం లో శ్రీ కృష్ణ పరమాత్మ వేణుగోపాల స్వామిగా కొలువై ఉన్నారు. వేణుగోపాల స్వామి కామధేను రుక్మిణి సత్యభామా సమేతంగా నయనందకరంగా  దర్శనమిస్తారు.

కృష్ణ అంటేనే ఆనందం ఇంకా ఈ నీలమేఘశ్యాముడి రూపo నయనమనోహరంగా .దర్శనమిస్తారు.

ఆలయం చాలా బాగుంది. నాకు ప్రసాదం అయితే  బోలెడు నచ్చేసింది.


తిరుపతి నుంచి కార్వేటినగరం కు బస్ లో చేరుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి