8, జనవరి 2012, ఆదివారం

అగస్థీశ్వర స్వామి ఆలయం తొండవాడ


అగస్థ్య మహర్షి ని దర్శించు కోవటానికి కళ్యాణ వేంకటేశ్వరుడు పద్మావతి సమేతంగా ఇక్కడకు విచ్చేసాడు. ఇక్కడ అగస్థ్య మహర్షి ప్రతిష్ఠిత శివ లింగమే అగస్థీశ్వర స్వామి గా ప్రసిద్ది చెందింది.

అగస్థీశ్వర స్వామిని ఆకాశరాజు, ధరణి దేవి  మరియు పద్మావతి దేవి దర్శించుకొనే వారని ప్రతీతి. అగస్థ్య మహర్షి ఇక్కడే ఉన్న ఐదు వృక్షాలూ కలిసి ఉన్నన ప్రదేశం లో తపస్సు చేసుకొనే వారని చెప్తారు.        


ఇక్కడ మరో విశేషం కూడ ఉంది. వేంకటేశ్వర స్వామి మొట్టమొదట తిరుపతి లో అడుగు పెట్టిన ప్రదేశం ఇక్కడే ఉంది. అదే శ్రీ పాదం అని పేరు. 



అగస్థీశ్వర స్వామి ఆలయం శ్రీవేంకటేశ్వర స్వామి


శ్రీఫాదం


అగస్థీశ్వర స్వామి ఆలయం ప్రకృతి


 
 పంచవృక్షాలు (ఈ పంచవృక్షాలు కిందే అగస్థ్య మహర్షి తపస్సు చేసాడని ప్రతీతి)



 

 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి